(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 028

॥ శ్రీః ॥
2.28. అధ్యాయః 028
Mahabharata - Sabha Parva - Chapter Topics
అర్జునేన ఉత్తరదిగ్విజయే నానాదేశజయః॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

ఏవముక్తః ప్రత్యువాచ భగదత్తం ధనంజయః।
అనేనైవ కృతం సర్వం భవిష్యత్యనుజానతా॥ 2-28-1(12451)
తం విజిత్య మహాబాహుః కుంతీపుత్రో ధనంజయః।
ప్రయయావుత్తరాం తస్మాద్దిశం ధనదపాలితాం॥ 2-28-2(12452)
అంతర్గిరిం చ కౌంతేయస్తథైవ చ బహిర్గిరిం।
తథైవోపగిరం చైవ విజిగ్యే పురుషర్షభః॥ 2-28-3(12453)
విజిత్య పర్వతాన్సర్వాన్యే చ తత్ర నరాధిపాః।
తాన్వశే స్థాపయిత్వా స ధనాన్యాదాయ సర్వశః॥ 2-28-4(12454)
తైరేవ సహితః సర్వైరనురజ్య చ తాన్నుపాన్।
ఉలూకవాసినం రాజన్బృహంతముపజగ్మివాన్॥ 2-28-5(12455)
మృదంగవరనాదేన రథనేమిస్వనేన చ।
హస్తినాం చ నినాదేన కంపయన్వసుధామిమాం॥ 2-28-6(12456)
తతో బృహంతస్త్వరితో బలేన చతురంగిణా।
నిష్క్రంయ నగరాత్తస్మాద్యోధయామాస ఫాల్గునం॥ 2-28-7(12457)
సుమహాన్సన్నిపాతోఽభూద్ధనంజయబృహంతయోః।
న శశాక బృహంతస్తు సోఢుం పాండవవిక్రమం॥ 2-28-8(12458)
సోఽవిషహ్యతమం మత్వా కౌంతేయం పర్వతేశ్వరః।
ఉపావర్తత దుర్ధర్షో రత్నాన్యాదాయ సర్వశః॥ 2-28-9(12459)
స తద్రాజ్యమవస్థాప్య ఉలూకసహితో యయౌ।
సేనాబిందుమథో రాజన్రాజ్యాదాశు సమాక్షిపత్॥ 2-28-10(12460)
మోదాపురం వామవేదం సుదామానం సుసంకులం।
ఉలూకానుత్తరాంశ్చైవ తాంశ్చ రాజ్ఞః సమానయత్॥ 2-28-11(12461)
తత్రస్థః పురుషైరేవ ధర్మరాజస్య శాసనాత్।
కిరీటీ జితవాన్రాజందేశాన్పంచగణాంస్తతః॥ 2-28-12(12462)
స దేవప్రస్థమాసాద్య సేనాబిందోః పురం ప్రతి।
బలేన చతురంగేణ నివేశమకరోత్ప్రభుః॥ 2-28-13(12463)
స తైః పరివృతః సర్వైర్విష్వగశ్వం నరాధిపం॥
అభ్యగచ్ఛన్మహాతేజాః పౌరవం పురుషర్షభ॥ 2-28-14(12464)
విజిత్య చాహవే శూరాన్పార్వతీయాన్మహారథాన్।
జిగాయ సేనయా రాజన్పురం పౌరవరక్షితం॥ 2-28-15(12465)
పౌరవం యుధి నిర్జిత్య దస్యూన్పర్వతవాసినః।
గణానుత్సవసంకేతానజయత్సప్త పాండవః॥ 2-28-16(12466)
తతః కాశ్మీరకాన్వీరాన్క్షత్రియాన్క్షత్రియర్షభః।
వ్యజయల్లోహితం చైవ మండలైర్దశభిః సహ॥ 2-28-17(12467)
తతస్త్రిగర్తాః కౌంతేయం దార్వాః కోకనదాస్తథా।
క్షత్రియా బహవో రాజన్నుపావర్తంత సర్వశః॥ 2-28-18(12468)
అభిసారీం తతో రంయాం విజిగ్యే కురునందనః।
ఉరగావాసినం రంయం రోచమానం రణేఽజయత్॥ 2-28-19(12469)
తతః సింహపురం రంయం చిత్రాయుధసురక్షితం।
ప్రాధమద్బలమాస్థాయ పాకశాసనిరాహవే॥ 2-28-20(12470)
తతః సుహ్యాంశ్చ చోలాంశ్చ కిరీటీ పాండవర్షభః।
సహితః సర్వసైన్యేన ప్రామథత్కురునందనః॥ 2-28-21(12471)
తతః పరమవిక్రాంతో బాహ్లీకాన్పాకశాసనిః।
మహతా పరిమర్దేన వశే చక్రే దురాసదాన్॥ 2-28-22(12472)
గృహీత్వా తు బలం సారం ఫల్గునః పాండునందనః।
దరదాన్సహకాంభోజైరజయత్పాకశాసనిః॥ 2-28-23(12473)
ప్రాగుత్తరం దిశం యే చ వసంత్యాశ్రిత్య దస్యవః।
నివసంతి వనే యే చ తాన్సర్వానజయత్ప్రభుః॥ 2-28-24(12474)
లోహాన్పరమకాంభోజానృషికానుత్తరానపి।
సహితాంస్తాన్మహారాజ వ్యజయత్పాకశాసనిః॥ 2-28-25(12475)
ఋషికేష్వపి సంగ్రామే బభూవాతిభయంకరః।
తారకామయసంకాశః పరస్త్వృషికపార్థయోః॥ 2-28-26(12476)
స విజిత్య తతో రాజన్నృషికాన్రణమూర్ధని।
శుకోదరసమాంస్తత్ర హయానష్టౌ సమానయత్॥ 2-28-27(12477)
మయూరసదృశానన్యానుత్తరానపరానపి।
జవనానాశుగాంశ్చైవ కరార్థం సముపానయత్॥ 2-28-28(12478)
స వినిర్జిత్య సంగ్రామే హిమవంతం సనిష్కృటం।
శ్వేతపర్వతమాసాద్య న్యవిశత్పురుషర్షభః॥ ॥ 2-28-29(12479)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి అష్టావింశోధ్యాయః॥ 28॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.